దేశం ఆర్థికంగా చితికిపోతుంటే.. మోదీ ఇటలీలో చాక్లెట్లు పంచుతున్నారు: రాహుల్ గాంధీ
భారతదేశం, మే 20 -- ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోని మధ్య జరిగిన 'మెలోడీ' (Melodi) ముచ్చట ఇప్పుడు దేశీయ రాజకీయాల్లో వేడిని పెంచింది. బుధవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో జరిగిన 'బహుజన్ స్వాభిమాన్ సభ'లో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని వైఖరిపై ధ్వజమెత్తారు. దేశంలో సామాన్యుడు ధరల భారంతో విలవిల్లాడుతుంటే, ప్రధాని మాత్రం విదేశాల్లో చాక్లెట్లు పంపిణీ చేస్తూ హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇటలీ ప్రధాని మెలోని ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో ప్రధాని మోదీ తమకు 'మెలోడీ' చాక్లెట్లను బహుమతిగా ఇచ్చారని ఆమె సరదాగా పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, దీనిని రాహుల్ గాంధీ తప్పుబట్టారు.
"దేశంలో ఆర్థిక తుపాను చెలరేగుతోంది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు కన్నీరు పెడుతున్నారు. కానీ ప్రధాని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.