దూసుకొస్తున్న మురసు తుపాను.. భారీగా వర్షాలు.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం
భారతదేశం, నవంబర్ 1 -- బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మురాసు(Murasu) తుపానుగా బలపడింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్లో బంగాళాఖాతంలో మురసు తుపాను ఏర్పడిందని, ఇది నవంబర్ 3న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.
భారతదేశం నామకరణం చేసిన ఈ మురసు తుపాను మరింత బలపడి అత్యంత తీవ్ర తుపానుగా మారనుంది. ఇది నవంబర్ 3 ఉదయానికి నెల్లూరు-నరసాపురం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. అప్పుడు గాలి వేగం గంటకు 100-110 కిలోమీటర్లుగా, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అక్టోబర్ 28న అర్నబ్ తుపాను తీరాన్ని తాకి, ఇళ్లకు నష్టం కలిగించి, చెట్లను కూల్చివేసి, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన వారం లోపే ఆంధ్రప్రదేశ్ మరో తుపాను ముప్పును ఎదుర్కొంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.