భారతదేశం, మార్చి 31 -- దుబాయ్ అంటేనే లగ్జరీకి, ఆడంబరానికి మారుపేరు. తాజాగా అక్కడ జరిగినట్టుగా చెబుతున్న ఒక పెళ్లి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఓ వధువు తల నుంచి కాళ్ల వరకు భారీ ఎత్తున బంగారాన్ని ధరించి కనిపించడమే దీనికి కారణం. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు, ఇది నిజంగానే సాధ్యమేనా అంటూ తీవ్రంగా చర్చిస్తున్నారు.
మార్చి 30న యూఏఈలోని విలాసవంతమైన జీవనశైలిని చూపే 'ఫ్యూ డిస్కవరీ' అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను పంచుకుంది. "దుబాయ్‌లో జరిగిన ఈ పెళ్లిలో తల నుంచి కాళ్ల వరకు బంగారంతో మెరిసిపోతున్న ఈ వధువు లుక్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో కింద ఒలేవ్ లవ్ అనే ఇండోనేషియా కంటెంట్ క్రియేటర్ స్పందిస్తూ.. ఆ వీడియో తనదేనని, తమకు క్రెడిట్ ఇవ్వాలని కోరింది.
ఆమె ధరించిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.