దీపావళి వేళ కాలుష్యం ముప్పు: ఊపిరితిత్తుల సంరక్షణకు 6 కీలక సూచనలు
భారతదేశం, నవంబర్ 8 -- దీపావళి పండగ సమయాల్లో బాణసంచా పొగ వల్ల గాలి నాణ్యత పడిపోవడంతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దీనివల్ల వాతావరణంలో పెరిగే సూక్ష్మ ధూళికణాలు శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆస్తమా, సీఓపీడీ, అలర్జిక్ రైనైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఈ సమయం ఎంతో క్లిష్టమైనది. ఎలాంటి శ్వాసకోశ అనారోగ్యాలు లేని వారిలోనూ గొంతు మంట, ఎడతెరిపి లేని దగ్గు, పిల్లికూతలు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని విజయవాడ మణిపాల్ ఆసుపత్రి శ్వాసకోశ నిపుణులు డాక్టర్ ఉదయ్ కిరణ్ జీ తెలిపారు.
పండగ వేళ బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కంటికి కనిపించే పొగ మాత్రమే కాకుండా, బాణసంచా కాల్చడం వల్ల గాలిలోకి విడుదలయ్యే అత్యంత సూక్ష్మ ధూళికణాలు (పీఎం 2.5), విషవాయువులు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరుతాయి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.