దీపావళి క్యాష్ బెనిఫిట్స్ వాట్సాప్ మెసేజులు.. క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!
భారతదేశం, అక్టోబర్ 30 -- ప్రధానమంత్రి పేరుతో ప్రచారంలో ఉన్న మోసపూరిత వాట్సాప్ సందేశాల పట్ల జనాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) హెచ్చరించింది. కేంద్రం అందరికీ రూ. 8,000 దీపావళి క్యాష్ బెనిఫిట్స్ అందిస్తోందని మెసేజులు వస్తున్నాయి. ఆ సందేశాలలో ఉన్న అనుమానాస్పద వెబ్సైట్ లింక్‌పై క్లిక్ చేయవద్దని అధికారులు హెచ్చరించారు.
పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని, ఇది అధికారిక ప్రభుత్వ పథకం అనే అభిప్రాయాన్ని కలిగించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ సందేశాన్ని రూపొందించారని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులు వినియోగదారులను మోసపూరిత వెబ్సైట్ల వైపు తీసుకెళ్తాయని, అవి వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరిస్తాయని హెచ్చరించారు. అనధికార యూపీఐ లావాదేవీలను సులభతరం చేయడానికి లేదా మెుబైల్ ఫోన్లలో హానికరమైన సాఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.