దిమ్మతిరిగేలా తెలంగాణలో దసరా లిక్కర్ సేల్స్.. ఎన్ని కోట్ల అమ్మకాలు తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 21 -- తెలంగాణలో విజయదశమి వేడుకల వేళ మద్యం విక్రయాలు నయా రికార్డులను సృష్టించాయి. దసరా పండుగ సందర్భంగా మందుబాబులు పెద్దఎత్తున కొనుగోళ్లు జరపడంతో ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు.. కేవలం 19 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది దసరా సీజన్‌తో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాల్లో ఏకంగా 37.02 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.
దసరా పండుగకు ముందు రోజైన అక్టోబర్ 19న రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. ఒక్క రోజే ఏకంగా రూ. 303.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్కరోజు విక్రయాల్లో ఏకంగా 801.90 శాతం అసాధారణ పెరుగుదల కనిపించింది.
తెలంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.