దిగొచ్చిన కేంద్రం: CJP నిరసన విరమణ, కేసుల ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్
భారతదేశం, జూలై 25 -- నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గత కొన్నివారాలుగా దేశ రాజధానిలో సాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన దేశవ్యాప్త ఉద్యమాన్ని తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రధాన డిమాండ్లన్నింటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో కలసి CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యమకారులపై కేంద్రం, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
"నిరసన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.