Telangana,hyderabad, సెప్టెంబర్ 19 -- తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులపై ఇప్పటికే ప్రకటనలు వచ్చేశాయి. దీంతో చాలా మంది సెలవుల్లో ట్రిప్స్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం ఓ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్సీటీసీ టూరిజం ప్లాన్ చేసింది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ 24 సెప్టెంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'SAI SANNIDHI EX HYDERABAD' పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.