దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల కోసం ప్రత్యేక రైళ్లు.. చర్లపల్లి టూ దానాపూర్, బెంగళూరు
భారతదేశం, సెప్టెంబర్ 29 -- దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం, రద్దీని నివారించడం, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక రైళ్ల పొడిగింపుతో పాటు, కొత్త ఫెస్టివల్ స్పెషల్ రైళ్లు, హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక హాల్ట్లను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్-దానాపూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరో 9 ట్రిప్పుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రైలు నం. 07091 (హైదరాబాద్ - దానాపూర్) రైలు అక్టోబర్ 3, 2026 నుండి నవంబర్ 28, 2026 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి సోమవారం అర్ధరాత్రి 12:30 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది
రైలు నం. 07092 (దానాపూర్ - హైదరాబాద్) రైలు అక్టోబర్ 5, 20...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.