దక్షిణ మధ్య రైల్వే ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్.. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య కూడా
భారతదేశం, సెప్టెంబర్ 24 -- అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య కింది విధంగా ప్రత్యేక రైళ్లను నడపనుంది.
ట్రైన్ 07039 సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ మధ్య 07.10.26 నుండి 25.11.26 వరకు 8 సర్వీసులు నడవనున్నాయి.
రైలు నెంబర్ 07040 కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ నడుమ 08.10.26 నుండి 26.11.26 వరకు 8 సర్వీసులు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
మరికొన్ని ప్రత్యేక రైళ్లు పలు తేదీలలో నడిచేలా పొడిగించారు.
ట్రైన్ నెంబర్ 07601 జల్నా - యలహంక 04.10.26 నుండి 25.10.26 వరకు 4 సర్వీసుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.