భారతదేశం, ఏప్రిల్ 20 -- సినిమా అంటే ప్రాణం ఇచ్చే ప్రేక్షకులు ఉన్న దక్షిణాదిలో వెండితెర సందడి నెమ్మదిగా తగ్గుతోందా? తాజా గణాంకాలు అవుననే అంటున్నాయి. ఫికీ-ఈవై (Ficci-EY) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025లో ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్త స్క్రీన్లు పుట్టుకొస్తుంటే, దక్షిణాదిలో మాత్రం ఉన్న స్క్రీన్లు కనుమరుగవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
ఒకప్పుడు ఊరికో థియేటర్ ఉండేది. కానీ ఇప్పుడు పాతకాలపు స్టాండలోన్ (సింగిల్ స్క్రీన్) థియేటర్లు నిర్వహణ భారంతో సతమతమవుతున్నాయి. ఆర్మాక్స్ (Ormax) కన్సల్టింగ్ సంస్థ నివేదిక ప్రకారం.. 2025లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చే వారి సంఖ్య (Footfalls) 18.1 కోట్లకు పడిపోయింది. గత రెండేళ్లుగా ఈ క్షీణత కొనసాగుతోంది.
దీనికి ప్రధాన కారణం పెరిగిన ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.