దంతేరాస్కు ఏపీ, తెలంగాణలో బంగారం కొంటున్నారా? గోల్డ్ షాపింగ్ గైడ్
భారతదేశం, నవంబర్ 6 -- దంతేరాస్కు బంగారం, వెండి లేదా వజ్రాభరణాలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున చిన్న లక్ష్మీదేవి బంగారు నాణెం కొన్నా.. ఇంట ఐశ్వర్యం తులతూగుతుందని విశ్వసిస్తారు. అయితే పండుగ వేళ కస్టమర్ల రద్దీ, వ్యాపారుల ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్ల మాయలో పడి మోసపోకుండా ఉండాలంటే కొనుగోలుదారులు పలు కీలక అంశాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, డైమండ్, వెండి ఆభరణాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హిడెన్ ఛార్జీల వెనక ఉన్న నిజాలను లెక్కలు వేసుకోవాలి.
రోజూ ధరించే బంగారు ఆభరణాలకు 22 క్యారెట్ల 916 బీఐఎస్ హాల్మార్క్ పసిడి సరైన ఎంపిక. దీనిలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. తయారీ ఆధారంగా తరుగు, ఇతర ఛార్జీలు ఉంటాయి.
సాధారణంగా వజ్రాభరణాలు లేదా రత్నాలు పొదిగిన నగలలో 18 క్యారెట్ల (75.0 శాతం స్వచ్ఛత) బంగారా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.