త్వరలో రిటైర్ అవుతున్నారా? మీ ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఈ 5 పనులు అస్సలు మర్చిపోవద్దు
భారతదేశం, మార్చి 24 -- ఉద్యోగ ప్రస్థానం ముగించి, రిటైర్మెంట్ తీసుకునే సమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కీలక మైలురాయి. ఇన్నేళ్ల కష్టానికి స్వస్తి చెప్పి.. విశ్రాంతి తీసుకోవాలని, ఇష్టమైన సంగీతం వింటూనో, మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూనో లేదా పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తూనో గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, ఈ 'సెకండ్ ఇన్నింగ్స్' నిజంగా సంతోషంగా సాగాలంటే దానికి పక్కా ఆర్థిక ప్రణాళిక ఉండాలి. సరైన ప్లానింగ్ లేకపోతే, దశాబ్దాల కష్టం కళ్లముందే కరిగిపోయే ప్రమాదం ఉంది.
సాధారణంగా భారతదేశంలో 60 ఏళ్లు నిండిన తర్వాత ఉద్యోగ విరమణ చేస్తారు. అంటే, ఇకపై మీకు రెగ్యులర్ జీతం రాదు. మీరు ఇప్పటివరకు దాచుకున్న సొమ్ము, పెన్షన్ లేదా పెట్టుబడుల నుంచే నెలవారీ ఖర్చులు వెళ్లదీయాలి. ఈ స్వేచ్ఛ ఆందోళనగా మారకుండా ఉండాలంటే ఈ క్రింది 5 ఆర్థిక జాగ్రత్తలు పాటించండి:
రిటైర్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.