త్వరలో మహిళల కోసం ఏసీ బస్సులు కొనుగోలు.. సీఎం చంద్రబాబు హామీ
భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్తో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' మహోత్సవంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఒక్క విజయవాడలోనే 26,401 మందికి ఉచితంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.
విశాఖపట్నం, మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు అందించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, ఈ రోజు పేదల ఆత్మగౌరవానికి నిజమైన పట్టాభిషేకం జరిగిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60,000 మంది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఇవి రూ.19,000 కోట్లు కాగా, మార్కెట్ వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.