భారతదేశం, ఫిబ్రవరి 3 -- 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రైల్వే నెట్వర్క్ విస్తరణ కోసం ప్రస్తుతం రూ.47,984 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని కేంద్ర రైల్వేల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి 2009-14 మధ్య చేసిన సగటు వార్షిక కేటాయింపులతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ అని మంత్రి వైష్ణవ్ అన్నారు.
ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు-హైదరాబాద్-పుణే, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు.. వేగవంతమైన ప్రయాణ మార్గాల నెట్వర్క్ను ఏర్పరుస్తాయని చెప్పారు. ఇవి ప్రయాణ సమయాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని కూడా వేగవంతం చేస్తాయని వైష్ణవ్ అన్నారు.
ఎలివేటెడ్ అలైన్మెంట్లు, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు, ఇతర భాగాలపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.