తొలి ఏకాదశి వ్రత కథ.. అందరూ తెలుసుకోవాల్సిన పురాణ గాథ.. శ్రీహరి మహిమ ఇదే!
భారతదేశం, జూలై 24 -- హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే 'దేవశయని ఏకాదశి'కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది జూలై 25, 2026 శనివారం రోజున ఈ పవిత్ర వ్రతం వచ్చింది. ఈ ఏకాదశితోనే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీరాసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే ఈ సమయం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనువైనదిగా భావిస్తారు.
ఈ వ్రత ప్రాముఖ్యత గురించి ఒకసారి ధర్మరాజు యుధిష్టరుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన దివ్య కథను శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. సమస్త పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే ఈ ఏకాదశి వెనుక ఉన్న పురాణగాథ ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం.
పురాతన కాలంలో మాంధాత అనే చక్రవర్తి భూలోకాన్ని పరిపాలించారు. ఆయన సత్యసంధుడు, ధర్మపరాణుడు, మహా ప్రతాపశాలి. తన ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.