తెలుగు రాష్ట్రాల్లో రూట్ మారిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లు.. కొన్ని రీషెడ్యూల్.. పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, జూన్ 15 -- తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్లోని డోర్నకల్ - గుండ్రాతిమడుగు స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల నిమిత్తం నాన్-ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనుల కారణంగా ఆగస్టు 2026 నెలలో పలు రూట్లలో నడిచే రైళ్లను డైవర్ట్ చేయడంతో పాటు, మరికొన్ని రైళ్ల సమయాలను రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
విశాఖపట్నం - LTT ముంబై (18519/18520): ఆగస్టు 14 నుండి 18 వరకు ఈ రైళ్లు విజయవాడ, గుంటూరు మీదుగా డైవర్ట్ అయ్యాయి. దీనివల్ల కాజీపేట స్టేషన్లో వీటికి స్టాపింగ్ ఉండదు.
సీఎస్టీ ముంబై - భువనేశ్వర్ (11019/11020): ఆగస్టు 17, 18 తేదీల్లో నడిచే ఈ రైళ్లను డైవర్ట్ చేశారు. విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.