తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం - పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
భారతదేశం, అక్టోబర్ 19 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన వివరాల ప్రకారం... ద్రోణి ప్రభావంతో సోమవారం (19-10-2026) రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో రాగల కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.