తెలుగు ప్రయాణికులకు శుభవార్త... గుంటూరు - వికారాబాద్ మధ్య పండగ ప్రత్యేక రైళ్లు! హాల్ట్ లిస్ట్ ఇదే
భారతదేశం, అక్టోబర్ 8 -- దసరా, దీపావళి తదితర వరుస పండుగల వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో తీపి కబురు చెప్పింది. పండుగ సీజన్లో ఉండే విపరీతమైన ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైళ్లలో గుంటూరు - వికారాబాద్ - గుంటూరు మధ్య నడిచే రైళ్లతో పాటు యశ్వంతపూర్ నుంచి అమృత్సర్ వరకు వెళ్లే సుదూర ప్రాంత ప్రత్యేక రైలు కూడా ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఈ రెండు రైళ్లు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చార్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.