భారతదేశం, ఏప్రిల్ 18 -- SCR Charlapalli Narasapur Weekly Express Trains : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి - నర్సాపూర్ మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రకటించింది. ఈ ట్రైన్( 17061/17062). ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం, ఈ కొత్త సర్వీసులను వేర్వేరు తేదీల్లో ప్రారంభించనున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో అన్ని రకాల తరగతులను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ (General) కోచ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.