తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - కాచిగూడకు బదులుగా చర్లపల్లి నుంచే ఈ రైళ్లు స్టార్ట్..! వివరాలివే
భారతదేశం, అక్టోబర్ 31 -- హైదరాబాద్ నగరం మీదుగా ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన అప్డేట్ అందించింది. కాచిగూడ రైల్వే స్టేషన్లో పిట్-లైన్ (రైలు బాపతు నిర్వహణ లైన్) విస్తరణ, మరమ్మతు పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అక్కడి నుంచి రాకపోకలు సాగించే రెండు కీలక రైళ్ల టెర్మినల్ స్టేషన్లను తాత్కాలికంగా చర్లపల్లి రైల్వే స్టేషన్కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులు 2026 నవంబర్ 05 వరకు అమల్లో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఈ వారం రోజులలో సదరు రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు మార్చిన టెర్మినల్ స్టేషన్ల వివరాలను గమనించి, దానికి అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టేషన్లలో మైక్ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.