తెలుగులో న్యూ స్పై కామెడీ థ్రిల్లర్.. చైనా పీస్ నుంచి సీక్రెట్ సోల్జర్‌గా టైటిల్ ఛేంజ్.. యూ/ఏ 16+గా సెన్సార్ సర్టిఫికేట్
భారతదేశం, ఆగస్టు 2 -- China Piece Title Change To Secret Soldier: టాలీవుడ్లో సరికొత్త థ్రిల్లర్ కథలతో వచ్చే యంగ్ డైరెక్టర్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఒక స్పై యాక్షన్ డ్రామా టైటిల్‌ను నిర్మాతలు మార్చారు. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పేరు 'చైనా పీస్'.
అయితే, ఇది ఇంతకుముందు నాటి టైటిల్. ఇప్పుడు ఈ పేరును మార్చి 'సీక్రెట్ సోల్జర్' (Secret Soldier) అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సెన్సార్ అనుమతులు లభించాయి. బోర్డు సభ్యులు ఈ చిత్రానికి 'యూ/ఏ 16+' (U/A 16+) సర్టిఫి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.