భారతదేశం, మే 11 -- Financial Mindset Tips : నేటి వేగవంతమైన కాలంలో ప్రతి ఒక్కరూ విపరీతంగా కష్టపడుతున్నారు. ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగం, మరోవైపు అదనపు ఆదాయం కోసం సైడ్ హసిల్స్.. ఇలా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ... చాలా మందిలో ఆర్థిక ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక మాంద్యం వంటి బాహ్య కారణాలు నిజమే అయినప్పటికీ, మనకు తెలియకుండానే మనలో ఉండే కొన్ని అలవాట్లు, ఆలోచనా ధోరణి మన ఆర్థిక ఎదుగుదలను నిశ్శబ్దంగా అడ్డుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం డబ్బు గురించి ఎలా ఆలోచిస్తాం, మనకు వచ్చే అవకాశాలను ఎలా అందిపుచ్చుకుంటాం అనే అంశాలే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ విషయంలో నిపుణురాలు అక్షిత పచౌరీ విశ్లేషణ ప్రకారం.. మనం మార్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి.
చాలా మంది డబ్బు పోతుందనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.