భారతదేశం, ఏప్రిల్ 3 -- డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన పత్రాలను భద్రపరిచే RTA m-Wallet యాప్‌ను రవాణా శాఖ, యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుండి తొలగించింది. రవాణా శాఖ అధికారుల ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం తన సిస్టమ్‌లను 'Sarathi', 'Vahan' ప్లాట్‌ఫారమ్‌లతో అనుసంధానించే(integrate) ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 'Sarathi' పోర్టల్ లెర్నర్స్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, ఉన్న లైసెన్సుల పునరుద్ధరణ లేదా నకలు ప్రతిల జారీ, వ్యక్తిగత సమాచార అప్డేట్స్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కాగా 'Vahan' పోర్టల్ వాహన రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ ధృవీకరణ, పన్నులు, అనుమతులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
RTA m-Wallet గురించి తమకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. కొన్ని నెలలుగా శాఖకు సంబంధించిన డేటా Vahan, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.