తెలంగాణ సర్కార్ శుభవార్త - సనత్‌నగర్ TIMSలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు
భారతదేశం, జూన్ 24 -- TIMS Recruitment 2026: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 122 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 98 టెక్నికల్ పోస్టులు, 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి. టిమ్స్ సనత్‌నగర్ ఆసుపత్రిలో రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే లోపు, అక్కడి వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తాత్కాలిక ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈ కాంట్రాక్ట్ నియామకాలు చేపడుతున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జూలై 6వ తేదీ సాయంత్రం 4:00 గంటల లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.