తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. 30 రోజుల్లో ఫోన్ నెంబర్, ఈమెయిల్ అప్డేట్ చేయాలి
భారతదేశం, జూన్ 3 -- తెలంగాణలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీస్, రవాణా శాఖలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలానాల రూపంలో వాహనదారులు ప్రభుత్వానికి దాదాపు రూ.1,930 కోట్లు బకాయి పడ్డారు. జూన్ 1 నాటికి పోలీస్ శాఖ విధించిన చలానాల సంఖ్య 5,34,53,337కు చేరగా.. వీటి మొత్తం విలువ రూ.19,26,08,22,750 గా ఉంది. రవాణా శాఖ రికార్డు చేసిన ఉల్లంఘనల పెండింగ్ జరిమానాలు రూ.3.07 కోట్లుగా ఉన్నాయి.
వాహనదారులకు ఎస్ఎంఎస్, వాట్సాప్, లేదా ఈమెయిల్ ద్వారా పంపే ట్రాఫిక్ చలానాల సమాచారాన్ని అధికారిక కమ్యూనికేషన్‌గా గుర్తిస్తూ రవాణా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందేశం అందిన వెంటనే వాహనదారుడికి సమాచారం చేరినట్లుగానే భావిస్తారు.
రవాణా శాఖ జూన్ 1న జారీ చేసిన జీవో నెం. 25 ప్రకారం.. వాహనదారులందరూ తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.