భారతదేశం, ఫిబ్రవరి 13 -- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరగగా. ఇప్పటికే 64 స్థానాల్లో హస్తం పార్టీ పాగా వేసింది. ఇందులో 1300కుపైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్13 మున్సిపాలిటీలకే పరిమితమైంది. దాదాపు 700కిపైగా వార్డుల్లో విజయం సాధించింది.

రాష్ట్రవ్యాప్తంగా 38 మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇక్కడ అటుఇటు సమీకరణాలు మారే అవకాశం ఉంది. వీటిల్లో కొన్ని కాంగ్రెస్, మరికొన్ని బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఒకే మున్సిపాలిటీకి బీజేపీ పరిమితమైంది. నారాయణపేటలో మాత్రమే ఎక్కువ వార్డులను గెలుచుకుంది. భైంసాలో అత్యధికంగా ఎంఐఎం వార్డులను కైవసం చేసుకుంది. మొత్తంగా 256 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ కొన్ని మున్స...