తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ పాఠాలు.. ఫ్రీ ల్యాప్‌టాప్‌లు, 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి!
భారతదేశం, జూలై 1 -- తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఒక కీలక అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విద్యను చేర్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
'అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్' (AFE) కార్యక్రమంలో భాగంగా ఈ సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ఏఐ పాఠాలను బోధిస్తారు. ఇంత పెద్ద ఎత్తున పాఠశాల స్థాయిలోనే ఏఐ విద్యను సిలబస్‌లో చేర్చిన దేశంలోని తొలి రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది.
ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SC...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.