తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. 2 డీఏలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
భారతదేశం, అక్టోబర్ 7 -- పండుగల వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం(Dearness Allowance - DA)కు సంబంధించి రెండు విడతల డీఏలను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు గణనీయమైన లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2024 సంవత్సరానికి సంబంధించి నిలిచిపోయిన రెండు డీఏలను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది.
రెండు డీఏలు కలిపి 6.27 శాతం పెరుగుదల ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పెరిగిన డీఏ లెక్కింపు, చెల్లింపుల ప్రక్రియను ఆర్థిక శాఖ అత్యంత పారదర్శకంగా పొందుపరిచింది. అక్టోబర్ నెలకు సంబంధించి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.