తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? మరోసారి ఏజ్ లిమిట్ పెంపు
భారతదేశం, సెప్టెంబర్ 9 -- తెలంగాణలో యూనిఫామ్ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (SPF) విభాగాలలో కానిస్టేబుల్ తదితర సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో ఎంఎస్ నంబర్ 129ను జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
గతంలో జీవో ఎంఎస్ నంబర్ 122 ద్వారా ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టులకు 7 ఏళ్ల వయోపరిమితి సడలింపునిచ్చింది. అయితే, పోలీసు శాఖలోని సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు కాగా, కానిస్టేబుల్ పోస్టులకు 29 ఏళ్లుగా ఉండటంతో రెండింటి మధ్య 3 ఏళ్ల వ్యత్యాసం ఏర్పడింది. ఈ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.