తెలంగాణ పల్లెలకు హైస్పీడ్ ఇంటర్నెట్ - భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద రూ. 3,189 కోట్లు
భారతదేశం, నవంబర్ 6 -- Telangana BharatNet Project : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమెండెడ్ భారత్‌నెట్ పథకం కింద తెలంగాణకు రూ. 3,189 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకు డిజిటల్ నెట్‌వర్క్ విస్తరించడంతో పాటు సుమారు 3 లక్షల గ్రామీణ ఇళ్లకు నేరుగా హోమ్ ఫైబర్ కనెక్షన్లు అందించనున్నారు.
న్యూఢిల్లీ వేదికగా శుక్రవారం ఈ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన ప్రతిష్టాత్మక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కేంద్ర టెలికాం శాఖ ఆధ్వర్యంలోని 'డిజిటల్ భారత్ నిధి' , తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TRIICL), భారత్ సంచార్ నిగమ్ లిమిటె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.