తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ - పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం!
భారతదేశం, ఆగస్టు 18 -- Telangana Graduate MLC Elections 2027 : పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈరోజు 'తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ 2027' పేరుతో ఒక ముందస్తు అధ్యయన నివేదికను ఇవాళ విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి/మార్చి నెలలో జరగనున్న తెలంగాణ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకుని, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఈ ఎన్నికల గురించి వారు ఏమనుకుంటున్నారు? గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటీ? తదితర అంశాలను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించారు.
పీపుల్స్ పల్స్ అధ్యయనం ప్రకారం, ఓటు వేసేటప్పుడు 39 శాతం మంది పట్టభద్రులు అభ్యర్థి గుణగణాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పగా... 36 శాతం మంది రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇక కులాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని 12 శాతం, డబ్బుకు 5 శాతం, మతాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.