తెలంగాణ నేలల్లో తగ్గుతున్న సేంద్రీయ కార్బన్.. మట్టిలో తేమ నిలుపుదల సామర్థ్యంపై ఆందోళన
భారతదేశం, అక్టోబర్ 18 -- ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ వ్యవసాయ రంగానికి నేలలోని సేంద్రీయ కార్బన్(Organic Carbon) తగ్గుదల కొత్త సవాలుగా మారింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో మట్టిలో సేంద్రీయ కార్బన్ స్థాయిలు తక్కువగా లేదా సగటు స్థాయిలో మాత్రమే ఉన్నాయని మట్టి పరీక్షల్లో తేలింది. నేలలో సేంద్రీయ కార్బన్ తగినంతగా ఉంటేనే అది నీటిని పట్టి ఉంచే (తేమ నిలుపుదల) సామర్థ్యాన్ని పొందుతుంది.
అంతేకాకుండా ఇది సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంచడానికి, పంటలకు పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. భూమిలో సేంద్రీయ కార్బన్ క్షీణించడం వల్ల మట్టి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. వర్షాభావం లేదా ఎండ తీవ్రత పెరిగినప్పుడు పంటలు త్వరగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రైతులు నేల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.