తెలంగాణ నుంచి అదనంగా ధాన్యం కొనుగోళ్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
భారతదేశం, జూలై 22 -- తెలంగాణలోని వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైతులకు ఎంతో మేలు చేకూర్చే ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.
సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యం సేకరణ కోటాను గణనీయంగా పెంచింది. కొత్తగా పెంచిన పరిమాణం వలన ధాన్యం కొనుగోలు కోటా 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 8 లక్షల మెట్రిక్ టన్నులను తెలంగాణ నుంచి అదనంగా సేకరించనుంది. ఈ నిర్ణయంతో రబీ ధాన్యాన్ని విక్రయించేందుకు నిరీక్షిస్తున్న వేలాది మంది రైతులకు కనీస మద్దతు ధర లభించనుంది.
తొలుత కేంద్రం 35 లక్షల మెట్రిక్ టన్నుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.