తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా బీఎం సందీప్.. అధిష్ఠానం కీలక నిర్ణయం
భారతదేశం, నవంబర్ 14 -- తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి నియామకంపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల నూతన ఇన్ఛార్జిగా బీఎం సందీప్ ను నియమిస్తూ అధిష్ఠానం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో ఈ కీలక మార్పు చోటుచేసుకుంది.
గత ఏడాది ఫిబ్రవరి 2025లో దీపా దాస్‌మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలంలో ఆమె రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వానికి-పార్టీకి మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.