తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అప్జేట్ - సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు, మే 28న పరీక్ష వాయిదా
భారతదేశం, మే 23 -- Telangana Inter Supplementary Exams 2026 : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. బక్రీద్ పండుగ సెలవు దినాన్ని సవరించిన నేపథ్యంలో మే 28వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 28 (గురువారం) నాడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (Environmental Education) పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీన బక్రీద్ రావటంతో.. మరుసటి రోజు అనగా మే 29, 2026 (శుక్రవారం) నాడు ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
మే 29వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. కేవలం మే 28న జరగాల్సిన పరీక్షలో మాత్రమే మార్పు ఉంటుందని.. మిగిలిన పరీక్షల షెడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.