తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత - బ్లాక్ టీషర్టులతో BRS ఎమ్మెల్యేలు, టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన
భారతదేశం, సెప్టెంబర్ 7 -- BRS Protest at Telangana Assembly : తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభమయ్యాయి. అయితే అంతకంటే ముందు అసెంబ్లీ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ విఫల పాలనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల రంగు టీషర్టులు ధరించి అసెంబ్లీ ముట్టడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఈ 1000 రోజుల పాలనలో ప్రజలకు సాధించిపెట్టిందేమీ లేదని రాసి ఉన్న నినాదాల టీషర్ట్లతో ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి తరలివచ్చారు.
అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద నల్ల టీషర్టులతో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను నిరసిస్తూ బీఆర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.