తెలంగాణ : బోగస్ ఫారం-7తో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తే కఠిన చర్యలు
భారతదేశం, అక్టోబర్ 5 -- రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా ఇతరుల ఓట్లను అక్రమంగా తొలగించేందుకు భారీ స్థాయిలో జరుగుతున్న కుట్రలపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల తొలగింపు కోసం నకిలీ, ముందే ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
చనిపోయిన వారిని, అడ్రస్ మారిన వారిని లేదా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు చట్టబద్ధంగా ఫారం-7ను ఉపయోగిస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లోని ముషీరాబాద్, గోషామహల్, చంద్రాయణగుట్ట వంటి నియోజకవర్గాల్లో ప్రత్యర్థి ఓటర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.