తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ దరఖాస్తు తేదీలు ఇవే.. ఫీజు వివరాలు
భారతదేశం, ఆగస్టు 1 -- తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను వెల్లడించింది. జులై 29న ఈ ఖాళీల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అభ్యర్థులు కేవలం టీఎస్ఎల్పిఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ఏ మార్గాల్లో పంపిన దరఖాస్తులైనా తిరస్కరిస్తారు. దరఖాస్తుల ప్రారంభ తేదీ ఆగస్టు 19 (ఉదయం 8.00 గంటల నుండి), చివరి తేదీ సెప్టెంబర్ 9 (సాయంత్రం 5.00 గంటల వరకు) దాకా అప్లై చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియలో నిర్దేశించిన వన్-టైమ్ ఫీజు అభ్యర్థన ప్రాసెసింగ్, ప్రిలిమినరీ రాత పరీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.