తెలంగాణలో 3 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.. తేదీలు, పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, జూన్ 2 -- తెలంగాణలోని నిరుద్యోగ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అసిస్టెంట్ ఇంజినీర్ (AE/AEE) స్థాయి పోస్టుల భర్తీ కోసం మూడు వేర్వేరు నియామక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం వంటి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి. మొత్తం ఖాళీలు 290 ఉన్నాయి.
ఈ నియామక ప్రక్రియ ద్వారా రోడ్లు, భవనాల శాఖ (R&B)తో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టుల బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.