భారతదేశం, మార్చి 10 -- పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఎల్పీజీ గ్యాస్ ధరలపై ఉన్న నిబంధనలను హోటళ్ల వరకు తగ్గించాలని కోరింది. హోటళ్లను అత్యవసర సేవల కింద పరిగణించాలని పేర్కొంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు హోటళ్లు, రెస్టారెంట్లకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ కోరింది. తెలంగాణ టూరిజం, హాస్పటాలిటీ, సేవల్లో హోటళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేసింది.
కమర్షియల్ ఎల్పీజీతో తెలంగాణలోని హోటళ్ల యజమానులు తమ కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా ఆలస్యం అయితే, ఒకటి లేదా రెండు రోజుల్లో రాష్ట్రంలో 60 శాతం కంటే ఎక్కువ హోటళ్ల కార్యకలాపాలను మూసివేయాల్సి వస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.