తెలంగాణలో సర్ ఓటర్ డ్రాఫ్ట్ విడుదల.. మీ ఓటు ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, ఆగస్టు 17 -- తెలంగాణ రాష్ట్రంలో సర్ ఓటర్ డ్రాఫ్ట్ జాబితా విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఈ డ్రాఫ్ట్ రోల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి అధికారికంగా ప్రచురించారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ జాబితా ఎంతగానో ఉపయోగపడుతుంది.
మెుత్తం 3.38 కోట్లకుపైగా ఓటర్లు ఉండగా.., ఇప్పటిదాకా 2.64 కోట్ల మంది మాత్రమే ఎన్యుమరేషన్ ఫామ్స్ సమర్పించారు. మరో 57.46 లక్షల మంది అడ్రస్ మారడం లేదా అందుబాటులో లేకపోవడంతో వారి వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు ఓటర్ల జాబితాలో సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి Chief Electoral Officer, Telangana Portal వెబ్‌సైట్‌ను సందర్శించవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.