తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబురాలు.. ట్యాంక్‌బండ్‌పై వేడుకల్లో విజయ్ దేవరకొండ - రష్మిక
భారతదేశం, అక్టోబర్ 18 -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం ట్యాంక్‌బండ్ వద్ద ఈ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ పండుగ శోభతో విలసిల్లాయి.
వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్ అమరవీరుల స్మారక చిహ్నం నుంచి భారీ మహా బతుకమ్మ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో సుమారు 700 మంది జానపద కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా, 600 మందికి పైగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో ఊరేగింపుగా తరలివచ్చారు.
ట్యాంక్‌బండ్ వేదికగా నిర్వహించిన బతుకమ్మ ఆటలు, కోలాటాలు, జానపద గేయాలు విశేషంగా అలరించాయి. ఈ సద్దుల బతుకమ్మ సంబరాలకు ముఖ్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.