తెలంగాణలో వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి : కల్వకుంట్ల కవిత డిమాండ్
భారతదేశం, అక్టోబర్ 4 -- రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు తాండవిస్తోందని, భూగర్భ జలాలు విపరీతంగా పడిపోయి రైతాంగం తీవ్ర అల్లాడుతోందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులకు మద్దతుగా ప్రభుత్వం తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టి కరువు మండలాలను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు.
ప్రస్తుత తీవ్ర వాతావరణ పరిణామాలపై స్పందిస్తూ, ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాతం దారుణంగా పడిపోయిందని కవిత వివరించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు దాదాపు 20 అడుగులకు పైగా లోతుకు పడిపోయాయని, ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్‌నినో తీవ్ర ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ముం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.