తెలంగాణలో వర్షాలపై ఆర్ అండ్ బీ కలర్ కోడెడ్ అలర్ట్.. ఎందుకోసం తెలుసా?
భారతదేశం, జూన్ 23 -- రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రహదారులు, భవనాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, వరదల సమయంలో రోడ్డు రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు సరికొత్త 'కలర్ కోడెడ్ అలర్ట్' విధానాన్ని అమలు చేయనుంది. వర్షపాతం తీవ్రతను బట్టి ఈ అలర్ట్‌లను వర్గీకరించి, అధికారులను అప్రమత్తం చేయనున్నారు.
వరద ముప్పు నుంచి రోడ్లు, వంతెనలను రక్షించడానికి, ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి ఆర్ అండ్ బీ శాఖ రూపొందించిన కలర్ కోడెడ్ వ్యవస్థ వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రీన్ అలర్ట్ : సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు ఈ అలర్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు సాధారణంగా పర్యవేక్షిస్తుంటారు.
ఎల్లో అలర్ట్ : వర్ష సూచన కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రంగంలోకి దిగుతారు. వరద ముప్పు ఉన్న ప్రాంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.