తెలంగాణలో వచ్చే సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం.. కొత్త సంస్కరణలు
భారతదేశం, నవంబర్ 11 -- తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు విధానానికి స్వస్తి పలుకుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విద్యా విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలో బుధవారం నాడు విద్యాశాఖపై నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో సీఎం విద్యా సంస్కరణలపై కీలక దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో మారుతున్న ఆధునిక అవసరాలు, సాంకేతిక పురోగతికి అనుగుణంగా తెలంగాణ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం అనివార్యమని స్పష్టం చేశారు.
'రాష్ట్రంలోని ప్రతీ పేద విద్యార్థికి అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. విద్యా వ్యవస్థల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.