తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఫ్రీగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ట్రైనింగ్
భారతదేశం, నవంబర్ 2 -- తెలంగాణ ఏఐ, క్లౌడ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాసంస్థలు లేదా విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాస్క్, ఏడబ్ల్యూఎస్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌కు అనుబంధంగా ఉన్న 643 కళాశాలల విద్యార్థులు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, జెనరేటివ్ ఏఐలలో పరిశ్రమల ఆధారిత శిక్షణ పొం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.