తెలంగాణలో మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు.. ఇక్కడ 11.3 డిగ్రీలు.. రాబోయే 2 రోజులు ఇలా
భారతదేశం, నవంబర్ 12 -- తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తాజా వాతావరణ నివేదిక ప్రకారం.. సంగారెడ్డిలో 11.3 డిగ్రీలు, రంగారెడ్డిలో 11.4, వికారాబాద్‌లో 11.7, మహబూబ్‌నగర్‌లో 12.0, ఆసిఫాబాద్‌లో 12.2, నాగర్‌కర్నూల్‌లో 12.4, సిద్దిపేట, కామారెడ్డిలలో 12.7, రాజన్న సిరిసిల్లలో 12.8, మెదక్‌లో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నవంబర్ 11, 12 తేదీల మధ్య ఉదయపు వేళల్లో నమోదైన జిల్లా వారీ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇవే చూస్తే.. సంగారెడ్డి - 11.3 డిగ్రీలు, రంగారెడ్డి - 11.4, వికారాబాద్ - 11.7, మహబూబ్‌నగర్ - 12.0, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ - 12.2, నాగర్‌కర్నూల్ - 12.4, సిద్దిపేట - 12.7, కామారెడ్డి - 12.7, రాజన్న సిరిసిల్ల - 12.8, మెదక్ - 13.1 డిగ్రీలు నమోదయ్యాయి.
రంగారెడ్డితో పాటు, రాష్ట్రంలోని ఇతర పట్టణ జిల్లాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. మేడ్చల్-మల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.