తెలంగాణలో భూముల విలువలో మార్పులు.. ఎక్కడ ఎంత ధరలు ఉండనున్నాయ్?
భారతదేశం, మే 19 -- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువను సవరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సాగు, సాగేతర భూముల విలువలు 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
స్థానిక పరిస్థితులను బట్టి మూడు రకాలుగా వ్యవసాయ భూముల సవరణలు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగు భూముల కనీస ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతోంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల, రహదారుల పక్కన ఉన్న భూములకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రేట్లు ఈ క్రింది విధంగా మారనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.