Tel;angana, జూన్ 13 -- రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ ను బదిలీ చేసింది. ఆయనకు. ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేశ్ కుమార్ ను రెవెన్యూ కార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా సీసీఎల్ఏ బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ బదిలీల్లో భాగంగా. పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం మార్చింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.